నిజమైన అభిమానం …(కథ)
నిజమైన అభిమానం (కథ) అభిమానం అనేది కూడా వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది. మనుష్యులు తన సహ మనుష్యుల మనసుల గెలుచుకోవాలి. కష్టనష్టాల్లో అదుకోవాలి. నేనున్నాంటూ భరోసానివ్వాలి. అప్పుడే ఆ మనిషి పై అభిమానం ఏర్పడుతుంది. ఒక్కసారి గుండెల్లో ఏర్...