పోస్ట్‌లు

ఆగస్టు 6, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఏ విత్తుకా పంట...(కథ)

                                                                     ఏ విత్తుకా పంట                                                                                                                                                                 ( కథ ) ఈ పెళ్ళికి పెళ్ళిచూపుల సంప్రదాయమే ఒక నాటకం . మరి మీరే చెప్పండి ... అమ్మాయి , అబ్బాయి ఇదివరకే ఒకరినొకరు చూసుకున్నారు . పరిచయమున్నవారు . ఇకపోతే రెండు కుటుంబాల మనుష్యులు మాత్రమే ఇప్పుడు మొదటిసారిగా కలుసుకుంటున్నారు . కానీ సందర్భమేమో వాళ్ళిదర్నీ బేస్ చేసుకునే . ఈ పెళ్ళికి పెళ్ళిచూపుల సంప్రదాయమే ఒక నాటకం . ఎంత ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నా , ప్రేమికులిద్దరూ వారివారి తల్లి - తండ్రులను ఒప్పించి పెళ్ళిచేసుకుంటున్నారు కాబట్టి ఈ పెళ్ళి సంభాషణలో కట్నకానుకల ప్రస్తావన తల ఎత్తింది . ఇరు కుటుంబాలూ కట్నకానుకల విషయంలో రాజీ పడలేదు . మరేం జరిగింది ? పెళ్ళి కుదిరిందా ? ఏ కుటుంబం రాజీ పడింది ? తెలుసుకోవటానికి ఈ కథను చదవండి . **********************************************************************************