పూడ్చే మట్టి…(కథ)
పూడ్చే మట్టి ( కథ ) చట్టదిట్టాలలో ఉన్న లొసుగులుపై నాకు ఎక్కువ బాధ ఉంది. చాలా వరకు అవి ఎక్కువగా , సహజంగా మంచి వాళ్ళకు సహాయపడటం లేదేమోనని అనిపిస్తూ ఉంటుంది. అమాయకులు అందులో చిక్కుకుని , కష్టపడుతూ నలిగిపోవడం జరిగ...