పోస్ట్‌లు

ఆగస్టు 22, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మోక్షానికే మోక్షం...(కథ)

                                                                   మోక్షానికే మోక్షం                                                                                                                                                   (కథ)   సమస్య వ్యక్తిగతం అయితే , ఆ సమస్యను ఆ వ్యక్తే తీర్చుకోవాలి. సమస్య ఊరిదైతే. ఆ ఊరి ప్రజలే వారి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. రాజకీయ నాయకులు , ప్రభుత్వ అధికారులూ కొకొల్లలుగా ఉన్నా కొన్నిసార్లు సమస్యలు తీరవు. ఎందుకంటే అవినీతి , లంచగొండితనం ఎక్కువగా పెరిగిపోవటం , చట్టానికి ప్రభుత్వాలు , రాజకీయనాయకులు , ప్రభుత్వ అధికారులు భయపడకపోవటం. అందుకని ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదో అక్కడున్న ప్రజలు పోరాటాలు చేసి వీలైనంతవరకు సమస్యలకు పరిష్కారం తెచ్చుకుంంటున్నారు. ఈ కథలో కూడా ఒక పెద్ద సమస్యకు కొత్తరకం పోరాటం చేస్తామని ప్రకటించటంతో సమస్యను ప్రభుత్వం తీరుస్తానంది. అదేమిటో చదివి తెలుసుకోండి. ********************************* ********************************* ********************************* ప్రొద్దున ఎనిమిది గంటలు. మంచు పడే కాలం కాబట్టి , అప్పుడే తెల్లవారినట్లు వెల