పోస్ట్‌లు

జూన్ 26, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

అబద్దమే నిజం!...(కథ)

                                                                       అబద్దమే నిజం !                                                                                                                                                     ( కథ ) ప్రేమించడానికి అబద్దం చెప్పు , కానీ ప్రేమించానని అబద్దం చెప్పకు . పోయేది నమ్మకం కాదు ఒక జీవితం ... ఇది ఎంత నిజమో అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను కాపాడుకోవటానికీ , ఆ బిడ్డ కడుపుకు ఇంత ముద్ద పెట్టటానికి లలితమ్మ నిజాన్ని దాచింది కానీ అబద్దం చెప్పలేదు . ఆ భగవంతుడికి తెలియదా ? అన్ని రోజులు లలితమ్మను శిక్షించని భగవంతుడు , హఠాత్తుగా లలితమ్మను శిక్చిస్తాడా ?...... మానవులు మూఢ నమ్మకాలను ఇంకా పాటిస్తున్నారని తెలియజేయటానికి ఈ కథను రాయించాడు . లలితమ్మ చెప్పిన అబద్దం వలన తన పుణ్యాలన్నీ పాపాలు అయినాయని లలితమ్మను పనిలోంచి తీసేసి ఆమెకు దొరికిన సెక్యూరిటీని పోగొట్టింది కల్యాణీ . అందువలనే ఆ భగవంతుడు పుణ్యకార్యాలను కల్యాణీ కొడుకు ద్వారా చేయించాడు ....... ఇదంతా ఎలా జరిగిందో ఈ కథను చదివి తెలుసుకోండి .