పోస్ట్‌లు

డిసెంబర్ 1, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇంటర్వ్యూ...(కథ)

                                                                                ఇంటర్వ్యూ                                                                                                                                                                         (కథ) ఇంటర్వ్యూ లు చాలా విషయాలలో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ, ఉద్యోగానికి సరైన వ్యక్తులను ఎన్నుకోవడం అన్నిటికంటే కష్టమైనది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని మదింపు చేస్తారు. అంటే పరిశీలనా శక్తిని, తెలివితేటలను, లౌక్యాన్ని, వాస్తవ దృష్టిని, నిర్ణయనిష్పాక్షితను, నేర్చుకోవాలనే ప్రేరణా శక్తిని, జట్టులో పని చేసే సమర్ధత, అలోచనా శక్తి, ముక్కుసూటి తనం, గోప్యత, నీతి నిజాయితీ, సమయపాలన, క్రమశిక్షణ లాంటి మనిషి నడవడికకి సంబందించిన వివిధ లక్షణాలని అంచనా వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ కథలో ఒక కంపెనీ చైర్మాన్, తన తదనంతరం కంపనీ నిర్వహణని తన కొడుకుకు అప్పగించాలని, అయితే తన కొడుకు తన పదవికి తగినవాడా, కాదా అని తెలుసుకోవటానికి కొడుకుకే అతనికే తెలియకుండా ఇంటర్వ్యూ పెడతాడు.      ఆ తండ్రి కొడుకుకు పెట్టిన ఇంటర్వ్యూ ఎలాంటిది? ఆ ఇంటర్వ్యూ లో కొ