ఆశ్రమం...(కథ)
ఆశ్రమం ( కథ ) " ఎవరి కష్టాలకు కారణం వారే . కన్న వారిని గౌరవించక పోవటం , వాళ్ళను ఇంటి నుండి పంపించేయటం చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు అనేది గ్రహించాలి . ఒక్కొక్కరికీ ఒక్కో రకం శిక్ష వేస్తాడు . దానినుండి ఎవరూ తప్పించుకోలేరు "-- స్నేహితురాలు ఒక రోజు చెప్పింది జ్ఞాపకమొచ్చింది రంజితకు . కోట్లకొలది ఆస్తి ఉండి అనాధ జీవితం గడుపుతోంది రంజిత . రంజిత ఈ స్థితికి రావాటానికి కారణం ఏమిటంటే ఆమె తన కన్న వారిని గౌరవించక పోవటమే . దేవుడు ఆమెకూ శిక్ష వేసాడు . ఏమిటా శిక్ష ? ఈ కథ చదివితే మీకే అర్ధమవుతుంది . *********************************** *********************************** ******************************* ‘ జానకి-రామచంద్ర వృద్దుల అనాధ ఆశ్రమం ’ ఆ రోజు తెల్లవారు జామున ఐదు గంటలకు ముందే మేల్కొన్నది