మాటల బాణాలు...(కథ)
మాటల బాణాలు (కథ) ప్రతి వ్యక్తి జీవితంలో మాట అనేది ఎంతో విలు వైనది . ప్రతి చర్యా , ప్రతి కదలికా ప్రతి పనీ మాటతోనే ముడిపడి వుంది . ప్రాంతమేదైనా , దేశమేదైనా భాషేదైనా మదిలో మెదిలే భావ ప్రకటనల రూపమే " మాట " . మాటల్ని తేలిగ్గా తీ...