తీర్పు...(కథ)
తీర్పు (కథ) “ దీనికి , నేను తీర్పు చెప్పక్కర్లేదు. నీ కూతురే మంచి ముగింపు చెప్పేసింది. అనవసరంగా పెళ్ళి బాంధవ్యం ముగియకూడదు. ఇద్దర్నీ పూర్తి మనసుతో చేర్చిపెట్టు. వాళ్ళు బిడ్డతో మంచిగా జీవించన...