జమునా…(కథ)
జమునా (కథ) జీవితం చాలా విచిత్రమైనది.ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి ఒక సంఘటనే ఈరోజు ఆ ఇద్దరి జీవితంలో జరిగింది. ఆ సంఘటనే వాళ్ళిద్దరి ప్రాణాలకూ ఆనందం ఇచ్చింది. ఇరవై...