చిలుకల గుంపు...(కథ)
చిలుకల గుంపు (కథ) "వాళ్ళందరూ ఎవరు , ఎక్కడ్నుంచి వస్తున్నారో తెలుసా మ్యాడం ? అందరికీ సుమారుగా ఇరవై ఏళ్ళు ఉంటాయి. పక్క గ్రామాలలోనే నివసిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసిన వెంటనే...అప్పు తీసుకుని చిన్నదిగా మెడిసన్ కు సంబంధించిన చదువు చదువుకుని , ఇలా హాస్పిటల్స్ లో ఉద్యోగానికి వచ్చేస్తారు. హాస్పిటల్లో ఇచ్చే జీతం అలాగే వాళ్ల కుటుంబానికి అవసరముంది. తండ్రి తాగుబోతుగా ఉంటాడు. తల్లి వ్యాధితో బాధ పడుతూ ఉంటుంది. వాళ్ళకు కింద ఒక తమ్ముడో , చెల్లెలో ఉంటుంది. వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు. అది చేయూత నివ్వనప్పుడు , ఇలాంటి ఆడ పిల్లలే ఆ కుటుంబానికి నమ్మకంగా నిలబడతారు. ********************************* ********************************* ************************************ జగన్నాధపురం వీధిలో ప్రయాణం చేయటం హాయి. ' చుర్రు ' మని ఎండ పడుతున్నా , ' జోరు ' మని వానపడుత