రైల్లో వచ్చిన అమ్మాయి…(కథ)
రైల్లో వచ్చిన అమ్మాయి (కథ) తలమీద వులన్ టోపీ తగిలించుకుని , వులన్ సాలూవాతో రెండు సార్లు శరీరాన్ని చుట్టుకోనున్నా , కమాండర్ కపూర్ కి కలకత్తా యొక్క ఆ మాఘమాస చలి కొంచం కఠినంగానే ఉన్నట్టు అనిపించింది.. కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్ సైనికులతో పోరాడుతున్నప్పుడు కురిసిన మంచు , చలి కంటే ఇదేమంత కఠ...