అమెరికా అల్లుడు…(కథ)
అమెరికా అల్లుడు (కథ) కట్నకానుకలు అనేది ఆడపిల్లకు చేయబడ్డ అవినీతి. దాన్ని ఆడపిల్లలే నిషేదించగలరు. కానీ , ఆ ఆడపిల్లలే , పెళ్ళికొడుకు యొక్క తల్లిని-అక్కని-చెల్లిని-ఆ కృరమైన కట్నకానుకలను తీసుకోమని చెప్పటం ఎంత పెద్ద ఘోరం ? దీంట్లో చాలాపెద్ద భాగ...