మోక్షానికే మోక్షం...(కథ)
మోక్షానికే మోక్షం (కథ) సమస్య వ్యక్తిగతం అయితే , ఆ సమస్యను ఆ వ్యక్తే తీర్చుకోవాలి. సమస్య ఊరిదైతే. ఆ ఊరి ప్రజలే వారి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. రాజకీయ నాయకులు , ప్రభుత్వ అధికారులూ కొకొల్లలుగా ఉన్నా కొన్నిసార్లు సమస్యలు తీరవు. ఎందుకంటే అవినీతి ...