పది నెలల బంధం…(కథ)
పది నెలల బంధం ( కథ ) పది నెలలు మోసి ఒకరికి ఈ మనిషి రూపం ఇచ్చి సహాయపడుతుంది అమ్మ....ఆ ఒక్క అర్హత కోసమే ఎవరైనా సరే...అమ్మను తమతో ఉంచుకుని కాపాడవలసిన బాధ్యత కలిగున్నారు...మాతృత్వం అనే స్థానం ప్రకృతి ఒక స్త్రీకి అందించిన విషేశ హక్కు. *********...