రాత్రి 9.45…(కథ)..(కాలక్షేపం కోసం)
రాత్రి 9.45 (కథ-కాలక్షేపం కో సం) గదిలో -- అతి భయంకరమైన నిశ్శబ్ధం ! చేతిలో ఉన్న ఆ చిన్న పెట్టెను , పసిపిల్లను కింద పడుకోబెట్టినంత మెల్లగా , జాగ్రత్తగా టేబుల్ మీద ...