జంట పండ్లు…(కథ)
జంట పండ్లు ( కథ ) వాళ్ళిద్దరి ప్రేమనూ ఆఫీసులో ఎవరూ కనిబెట్టనే లేదు . ఇద్దరూ అందరితోనూ ఫ్రెండ్లీ గా ఉంటారు . అందరికీ వేరు వేరుగా వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం . వాళ్ళ నడవడిక అలాంటిది . కానీ , వేరు వేరు...