పోస్ట్‌లు

ఏప్రిల్ 14, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

పువ్వులో ఒక తుఫాన...(కథ)

                                                                పువ్వులో ఒక తుఫాన                                                                                                                                              (కథ) ఇందూజాకి పెళ్ళి నిశ్చయించారని తెలుసుకున్న వెంటనే , ఆమె ప్రేమికుడు కిరణ్ విల విల లాడిపోయాడు .   ' నాకు దొరకని ఇందూజా ఇంకెవరికీ దొరక కూడదు ’ అని గోల పెట్టాడు . అతని స్నేహితుడు రవి కి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి .   స్నేహితులిద్దరూ ఇందూజాను చంపటానికి రెడీ అయ్యారు .   అదే సమయంలో కిరణ్ ఇంటికి వచ్చింది ఇందూజా .   " కూర్చో ఇందూజా "   " పరవాలేదు ... మీరు బాగున్నారా ?"   " ఎలా బాగుండ గలను ?"   " నా పరిస్థితి మీ దగ్గర ఇదివరకే చెప్పాను , అయినా మీరు ఇంకా పాతవి మరిచిపోలేదా ?"   " క్షమించాలి ఇందూజా ... నిన్ను మరిచిపోయే శక్తిని నాకు ఆ దేవుడు వల్ల కూడా ఇవ్వటం కుదరదు "   " ఇవి పిచ్చి మాటలు "   " నిజమే ఇందూజా ... నువ్వు నాకు దొరకలేదనే విషయం నాకు తెలిసిన