నాతో వచ్చిన అమ్మాయి…(కథ)
నాతో వచ్చిన అమ్మాయి (కథ) అనుమానం పెనుభూతం అంటారు. ఔను! ఇది నిజంగా పెనుభూతమే. ఎలాంటి భూతం పట్టినా వదిలించవచ్చు గానీ , అనుమానం పట్టుకుంటే మాత్రం వదిలించడం దాదాపు అసాధ్యం. అనుమానం వల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాదు , మనశ్శాంతి కూడా కరువవుతుంది. మారుతున్న కాలంలో అనుమానం కొంతవరకు అవసరమే. అన్...