ఈ ధోరణి వద్దు...! (కథ)
ఈ ధోరణి వద్దు ...! ( కథ ) " అబ్బాయిలూ ! పది రోజుల నుంచి చూస్తున్నా , మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు . మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు . ఆ గొడవ గురించి నేను మాట్లాడదలచుకోలేదు . ...