నిజమైన స్నేహితురాలు...(కథ)
నిజమైన స్నేహితురాలు (కథ) వేకువజాము . 5 గంటలు . అది శ్రీనివాసపురం గ్రామం . ఇంటి ముందు నీళ్ళు జల్లి , ముగ్గు వేస్తున్న భావనా , నాలుగిల్ల తరువాత ఉన్న మీనా పిలవటం విని తిరిగి చూసింద...